హైదరాబాద్: 28°C
వార్తలు

కుంభమేళా సమయంలోనే భారీగా చోరీ

Advertisement

అయోధ్య విరాళాల చోరీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన కుంభమేళా సమయంలోనే అధిక మొత్తంలో చోరీ జరిగినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. కుంభమేళాకు వచ్చిన వారు రామమందిరికి వచ్చారని.. ఆ టైంలో ఆలయానికి భారీ మొత్తంలో కానుకలు, విరాళాలు వచ్చాయని తెలిపారు. ఇదే అదునుగా నిందితులు కానుకల నుంచి కోట్ల రూపాయలు మాయం చేశారని పేర్కొన్నారు.

Advertisement

Advertisement