హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయాలు

Advertisement

కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో 6 లేన్ల ద్వారకా సోరంగ నిర్మాణానికి ఆమోద ముద్ర వేసింది. రూ.6,970 కోట్లతో ఈ సోరంగ మార్గాన్ని నిర్మించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అలాగే యూపీలో కాన్పూర్ నుంచి కబ్రాయ్ వరకు రూ.7,145 కోట్లతో 4 లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణానికి అనుమతి ఇచ్చింది.

Advertisement

Advertisement