AP: యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ 'ప్రశ్న రావణ్'ను పిఠాపురం పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఏలూరు సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై జనసేన నేత బొజ్జ రామ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. రావణ్‌తో పాటు ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారిపై చర్యలకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.
వార్తలు
యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement


