హైదరాబాద్: 28°C
వార్తలు

79 ఏళ్ల బామ్మను కాపాడిన భారత ఆర్మీ

Advertisement

వెనిజులాలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు భారత ఆర్మీ తీవ్రంగా శ్రమిస్తుంది. ఈ క్రమంలో శిథిలాల నుంచి 79 ఏళ్ల వృద్ధురాలిని సైన్యం సాహసోపేతంగా రక్షించింది. కూలిపోయిన భారీ కాంక్రీట్ కట్టడాల మధ్య చావు అంచున్న ఉన్న వృద్ధురాలిని క్షేమంగా కాపాడింది. అయితే ఈ ఘటనలో ఆ వృద్ధురాలి కాలు తీవ్రంగా గాయపడడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Advertisement