TG: రాష్ట్రంలో BJPకి ఆమోదం పెరిగిందని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ రామచందర్ రావు అన్నారు. 'తెలంగాణలో ప్రత్యామ్నాయం BJPనే. కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ, RR ట్యాక్స్‌పై నితిన్ నబీన్ మాట్లాడారు. దీంతో రేవంత్‌కు భయం పట్టుకుంది. అయోధ్య స్కామ్‌ను మనీస్కామ్ అంటున్నారు. ఎవరో ఒకరు చేసిన తప్పునకు అందరినీ అనడం సరికాదు. పోప్ దగ్గర కూడా ఇలాంటి చిన్న విషయాలు జరిగాయి' అని అన్నారు.
వార్తలు
తెలంగాణలో ప్రత్యామ్నాయం BJPనే: రామచందర్ రావు
Advertisement
Advertisement
Advertisement


