KMR: కామారెడ్డిని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. బుధవారం కామారెడ్డి పట్టణంలోని నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విద్య, క్రీడలు, వైద్యం, సాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు.
వార్తలు
కామారెడ్డిని తీర్చిదిద్దడమే తన లక్ష్యం: షబ్బీర్ అలీ
Advertisement
Advertisement
Advertisement


