హైదరాబాద్: 28°C
వార్తలు

మహంత్ గోపాల్ దాస్‌కు తీవ్ర అస్వస్థత

Advertisement

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ గోపాల్ దాస్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు లక్నో మేదాంత ఆసుపత్రికి తరలించారు. అనారోగ్య సమస్యతో ఆయన ఆసుపత్రిలో చేరటం ఇది రెండోసారి. 1938లో మథురలో జన్మించిన ఆయన అయోధ్యలోని అతిపెద్ద ఆలయమైన మణి రామ్ దాస్ కీ చావనికీ పీఠాధిపతిగా ఉన్నారు. 1993లో రామ్ జన్మభూమి న్యాస్ ట్రస్ట్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించారు.

Advertisement

Advertisement