SRD: శాంతి భద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా జూలై 1 నుంచి 31 వరకు నెలరోజుల పాటు 30, 30(A) పోలీస్ యాక్ట్-1861 అమలులో ఉంటుందని SP పరితోష్ పంకజ్ తెలిపారు. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు.
వార్తలు
నెలరోజుల పాటు పోలీస్ యాక్ట్: SP
Advertisement
Advertisement
Advertisement


