హైదరాబాద్: 28°C
వార్తలు

నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు

Advertisement

AKP: ఎలమంచిలి మండలం కృష్ణాపురంలో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్సై ఉపేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలు నేరాలు అదుపుకు దోహదపడతాయన్నారు. ఎవరైనా నేరాలకు పాల్పడితే వారిని వెంటనే గుర్తించడానికి ఇవి ఉపయోగపడతాయన్నారు. నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Advertisement