యూపీ ఉన్నావ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై వేగంగా వచ్చిన బస్సు కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ నిద్ర మత్తే ఈ దుర్ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
వార్తలు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
Advertisement
Advertisement
Advertisement


