PDL: పట్టణంలోని బరంపేట చాకిరాలమెట్టలో తిరుపతమ్మ తల్లి ఆలయం వెనుక ఉన్న చిన్నారుల పార్కు ప్రస్తుతం చెత్తకుప్పగా మారింది. దీంతో పిల్లలకు ఆడుకునే అవకాశం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే చెత్తను తొలగించి పార్కును పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
చెత్తకుప్పగా మారిన చిన్నారుల పార్కు
Advertisement
Advertisement
Advertisement


