తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీవీకే ప్రభుత్వాన్ని కూల్చే కుట్రను భగ్నం చేశారు. 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓ కన్సల్టెన్సీ అధికారి సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీమంత్రి సెంథిల్ బాలాజీ పాత్రపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుట్రపై తమిళనాడు ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
Advertisement
Advertisement
Advertisement


