హైదరాబాద్: 28°C
వార్తలు

పేదల సొంతింటి కలే లక్ష్యం: ఎమ్మెల్యే సంజయ్

Advertisement

JGL: పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ అన్నారు. జగిత్యాల మండలం కన్నాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొని లబ్ధిదారులను అభినందించారు. అర్హులైన నిరుపేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని తెలిపారు.

Advertisement

Advertisement