JGL: రాయికల్ మండలం వీరాపూర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన అక్షరాభ్యాసం కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి కే. రాము పాల్గొన్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి, విద్యపై ఆసక్తి పెంపొందించాలని సూచించారు. అనంతరం పాఠశాలలో బోధనా విధానాన్ని పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.
వార్తలు
వీరాపూర్ స్కూల్లో అక్షరాభ్యాసం.. హాజరైన డీఈవో
Advertisement
Advertisement
Advertisement


