హైదరాబాద్: 28°C
క్రీడలు

'వైభవ్‌తో నీళ్లు మోయించడం కించపర్చడం కాదు'

Advertisement

ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచుల్లో వైభవ్ సూర్యవంశీతో వాటర్ బాటిల్స్ మోయించడంపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వీటిపై మాజీ క్రికెటర్ అశ్విన్ స్పందించాడు. 'వాటర్ బాటిల్స్‌ను అందించడం తప్పుకాదు. నేనూ చెన్నైలో బాల్‌బాయ్‌గా పనిచేశా. ధోనీ, కోహ్లీ కూడా ఆ బాధ్యతలను నిర్వర్తించినవారే. ఇదేమీ ప్లేయర్లను తక్కువ చేయడం కాదు' అని అశ్విన్ వెల్లడించాడు.

Advertisement

Advertisement