జార్ఖండ్‌లో పారా టీచర్ల నియామకాల్లో వింత పరిస్థితి నెలకొంది. 2023లో మొదలైన నియామకాల ప్రక్రియ మూడేళ్లపాటు కొనసాగింది. అప్పట్లో దరఖాస్తు చేసుకున్నవారిలో చాలామంది వయసు 57-58 ఏళ్లు. జమ్తారా జిల్లాకు నందలాల్ రవానీకి ఒక్క రోజుతో 60 ఏళ్లు నిండుతాయనగా, ముందురోజు ఉద్యోగ నియామక పత్రం అందింది. పలాము ప్రాంతానికి చెందిన అన్సారీకి రిటైర్మెంట్ వయసు పూర్తైన తర్వాత అందడం విశేషం.
వార్తలు
రిటైర్మెంట్‌కు ముందు రోజు పోస్టింగ్ లెటర్..!
Advertisement
Advertisement
Advertisement


