హైదరాబాద్: 28°C
వార్తలు

విషాదం.. ఇల్లు కూలి ముగ్గురు మృతి

Advertisement

కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. మంగళూరులో భారీ వర్షాల కారణంగా ఇల్లు కూలి ముగ్గురు మృతిచెందారు. సమాచారం అందుకున్న NDRF, SDRF బృందాలు ఘటనాస్థాలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల నుంచి మరో ముగ్గురిని రక్షించారు. 

Advertisement

Advertisement