AP: పొగాకు రైతులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని మంత్రి DSBV స్వామి హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో పొగాకు వేలం కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. వేలం ప్రక్రియ, పొగాకు బేళ్లను పరిశీలించి రైతులు, వ్యాపారులతో మంత్రి మాట్లాడారు. KG పొగాకు రూ.200కు తగ్గకుండా కొనాలని వ్యాపారులకు సూచించారు. రైతుల నుంచి చివరి ఆకు వరకు కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.
వార్తలు
కిలో పొగాకు రూ.200కు తగ్గకుండా కొనాలి: స్వామి
Advertisement
Advertisement
Advertisement


