అయోధ్య రామాలయంలో విరాళాల సొమ్ము పక్కదారిపట్టడంపై జరుగుతున్న విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. విరాళాల సొమ్ము లెక్కింపులో చేతివాటం ప్రదర్శించిన సిబ్బంది తాము దొంగిలించిన డబ్బును తమవెంట తీసుకెళ్లకుండా మరుగుదొడ్లలో దాచి ఉంచారు. ఆ తరువాత అక్కడినుంచి సొమ్ములు బయటకు తరలించినట్లు రెండు గంటల విచారణలో నిందితుడు అవినాశ్ శుక్లా తెలిపాడు.
వార్తలు
అయోధ్య రాముడి సొమ్ము.. మరుగుదొడ్లలో దాచి..!
Advertisement
Advertisement
Advertisement


