హర్యానాలో విషాదం చోటుచేసుకుంది. అంబాలాలో బోరుబావిలో పడిన నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు. రెస్క్యూ టీమ్ బాలుడి మృతదేహాన్ని బయటకు తీసింది. ఆర్మీ, NDRF సుమారు 21 గంటల పాటు జరిపిన సహాయక చర్యల ప్రయత్నాలు విఫలమయ్యాయి. తెల్లవారుజామున 3:40 గంటలకు బాలుడిని బయటకు తీశారు. అయితే, బాలుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించడంతో తీవ్ర విషాదం నెలకొంది.
వార్తలు
విషాదం.. బోరుబావిలో పడిన బాలుడు మృతి
Advertisement
Advertisement
Advertisement


