BPT: కర్లపాలెం సూర్య గ్రాండ్ సమీపంలో బుధవారం స్వచ్ఛ పదం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకూడదని ఆయన సూచించారు. పారిశుద్ధ్య కార్మికులు ఇళ్లకు వచ్చినప్పుడు చెత్తను వారికి మాత్రమే ఇవ్వాలని ఆయన కోరారు. గ్రామస్తులంతా సహకరించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన అన్నారు.
వార్తలు
చెత్తను కార్మికులకే ఇవ్వాలి: MPDO
Advertisement
Advertisement
Advertisement


