ELR: లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రోషన్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి ఎమ్మెల్యే నేరుగా పెన్షన్లను అందజేసే వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమే ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు.
వార్తలు
ధర్మాజీగూడెంలో పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


