తమళనాడులో కూటమి ఏర్పాటుకు సీఎం విజయ్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. టీవీకేకు మద్దతు ఇచ్చే పార్టీలతో ఇవాళ విజయ్ భేటీ కానున్నారు. ఈ మేరకు వామపక్షాలు, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్‌కు పిలుపునిచ్చారు. దీంతో సమావేశానికి వామపక్షాలు హాజరుకానున్నాయి. కాగా, ఇప్పటికే టీవీకేతో కాంగ్రెస్ జతకట్టిన విషయం తెలిసిందే.
వార్తలు
కూటమి దిశగా సీఎం విజయ్ ప్రయత్నాలు
Advertisement
Advertisement
Advertisement


