మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఇవాళ తెరుచుకోనున్నాయి. ఉదయం 11 గంటలకు త్రిసభ్య కమిటీ సమక్షంలో తెలంగాణ, మహారాష్ట్ర అధికారులు గేట్లు ఎత్తనున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏటా జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. వర్షాభావ పరిస్థితులతో ఇప్పటికే డెడ్ స్టోరేజీకి SRSP నీటిమట్టం చేరుకుంది.
వార్తలు
నేడు తెరుచుకోనున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు
Advertisement
Advertisement
Advertisement


