KMM: జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గడువు ముగియడంతో, కేంద్ర ప్రభుత్వం ఇవాళ నుంచి 'వీబీజీ రాంజీ' పథకాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. అయితే పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పష్టమైన ఆదేశాలు, జీవోలు రాకపోవడంతో జిల్లాలో పనుల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. అటు పేరు మారడంతో పాటు యాప్, వెబ్ సైట్ లో పేరును సైతం మార్పు చేసింది.
వార్తలు
నేటి నుంచే జిల్లాలో అమల్లోకి నూతన పథకం
Advertisement
Advertisement
Advertisement


