ఉడాయ్(UIDAI) ఆధార్ ఈ-మెయిల్ అప్‌డేషన్‌పై రుసుములు తొలగించింది. ప్రస్తుతం ఇ-మెయిల్ ఐడీ అప్‌డేషన్ కోసం రూ.75 చొప్పున ఫీజు వసూలు చేస్తోంది. అయితే, ఇవాళ్టి నుంచి 2026 డిసెంబర్ 31 వరకు ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఆధార్‌కు సంబంధించిన సేవలను సులభతరం చేయడంలో భాగంగా ఇటీవల ఉడాయ్ ఆధార్ మొబైల్ యాప్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
వార్తలు
ఆధార్ ఉన్నవారికి GOOD NEWS
Advertisement
Advertisement
Advertisement


