KRNL: దేవనకొండ 7వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో మురుగునీరు రోడ్లపై, ఇళ్లలోకి చేరి కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ కాలువలోనే తాగునీటి పైపులు ఉండటంతో మురుగునీరు కలిసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
వార్తలు
దేవనకొండ 7వ వార్డులో డ్రైనేజీ దుస్థితి!
Advertisement
Advertisement
Advertisement


