హైదరాబాద్: 28°C
వార్తలు

పెన్షన్లు పంపిణీ చేసిన ఎంపీ బైరెడ్డి శబరి

Advertisement

NDL: పాణ్యంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రతి నెల 1వ తారీఖున వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. అనంతరం పెన్షన్ లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement