GNTR: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) 2026 సీజన్‌లో తన్నీరు భరత్ సత్తా చాటాడు. అద్భుతమైన బౌలింగ్‌తో ఏకంగా 16 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో ప్రతిష్టాత్మక పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. టోర్నీ ఆసాంతం నిలకడగా రాణించి మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ వేశాడు. బంతితో గేమ్ ఛేంజర్‌గా నిలిచిన భరత్‌కు క్రీడాభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.
వార్తలు
ఏపీఎల్ 2026 పర్పుల్ క్యాప్ విజేత తన్నీరు భరత్
Advertisement
Advertisement
Advertisement


