SRPT: సూర్యాపేటకు చెందిన ధరావత్ నిఖిల్ అనుమానాస్పద మృతి కేసులో సీబీఐ రంగంలోకి దిగింది. 2022లో నిఖిల్ మిస్సింగ్ కాగా, ఎన్‌ఎస్‌పీ కెనాల్‌లో మృతదేహం లభ్యమైంది. ఇదొక పరువు హత్యని, స్థానిక పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని బాధితుడి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు కేసు రికార్డులను సేకరించి, విచారణను ముమ్మరం చేశారు.
వార్తలు
నిఖిల్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం
Advertisement
Advertisement
Advertisement


