హైదరాబాద్: 28°C
వార్తలు

టీడీపీ నేత విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి

Advertisement

శ్రీకాకుళం: టెక్కలి మండలం గోపినాథపురంలో టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, కీర్తిశేషులు సత్తారు మురళి విగ్రహాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మురళి పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు అందించిన విశిష్ట సేవలను కొనియాడారు. టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Advertisement

Advertisement