SRPT: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి జిల్లా పూర్వ విద్యార్థులకు యూనివర్సిటీ అధికారులు మరొక అవకాశం కల్పించారు. 2011 నుంచి 2022 వరకు బీఈడీ చదివి, సబ్జెక్టులు క్లియర్ కాని (బ్యాక్‌లాగ్) విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించి పరీక్షలు రాసేందుకు వీలు కల్పించారు. ఇంకా సబ్జెక్టులు మిగిలిపోయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
వార్తలు
B.Ed పూర్వ విద్యార్థులకు సువర్ణావకాశం
Advertisement
Advertisement
Advertisement


