GNTR: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మంత్రి సవిత ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పలువురు ప్రజలతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు ఆమెను కలిసి వినతిపత్రాలు అందజేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు ఇచ్చిన వినతులను పరిశీలించిన మంత్రి సానుకూలంగా స్పందించారు. సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
వార్తలు
వినతులు స్వీకరించిన మంత్రి సవిత
Advertisement
Advertisement
Advertisement


