హైదరాబాద్: 28°C
వార్తలు

జడ్చర్లలో నిలిచిన సీసీ రోడ్ల పనులు.. ప్రజల ఆగ్రహం...!

Advertisement

MBNR: జడ్చర్ల మున్సిపాలిటీలోని 17, 18, 19 వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు నెలలుగా నిలిచిపోయాయి. మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులు పూర్తి కాకపోవడం, అధికారుల సమన్వయ లోపమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్లు తవ్వి వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పనుల నాణ్యతపై విచారణ జరిపి సీసీ రోడ్ల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

Advertisement

Advertisement