హైదరాబాద్: 28°C
వార్తలు

బాలసదనం, వృద్ధాశ్రమాన్ని తనిఖీ చేసిన జడ్జి

Advertisement

NRPT: నారాయణపేట పట్టణంలోని బాలసదనం, వృద్ధాశ్రమాన్ని మంగళవారం జూనియర్ సివిల్ జడ్జి సాయి మనోజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వృద్ధులు, అనాథ పిల్లల సంఖ్య అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. ప్రతి రోజు అందించే ఆహారంపై ఆరా తీశారు. వంటగది, ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. నాణ్యమైన భోజనం అందించి సొంత మనుషులుగా చూసుకోవాలని సిబ్బందికి చెప్పారు.

Advertisement

Advertisement