పశ్చిమాసియా సంక్షోభం వల్ల వాణిజ్య సిలెండర్ల ధర భారీగా పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తూ 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ల ధరను రూ.183 మేరకు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. దీనికి కారణం ప్రస్తుతం యుద్ధం ఆగడం, పశ్చిమాసియాలో శాంతి పరిస్థితులు నెలకొనడం. ముడిచమురు సరఫరాకు ఇబ్బందులు తప్పడంతో కేంద్రం ఈ మేరకు పెంచిన ధరలను తగ్గించింది.
వార్తలు
BREAKING: తగ్గిన సిలిండర్ ధరలు
Advertisement
Advertisement
Advertisement


