KRNL: ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియ మందగమనంగా సాగుతోందని రెవెన్యూ అధికారులు తెలిపారు. బీఎల్వోలకు ఓటర్ల నుంచి పూర్తి సహకారం లభించకపోవడంతో వివరాల సేకరణ ఆలస్యమవుతోందన్నారు. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ తహశీల్దార్ బాబు మంగళవారం పరిశీలించి, జూలై 14లోగా ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. ఓటర్లు అవసరమైన పత్రాలతో బీఎల్వోలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
వార్తలు
'ఓటరు ధ్రువీకరణకు సహకరించండి'
Advertisement
Advertisement
Advertisement


