NLG: చింతపల్లి మండలంలోని నసర్లపల్లి గ్రామంలో ఒక పేకాట స్థావరంపై పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడిలో నసర్లపల్లి గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 15 వేల నగదు, 7 మొబైల్ ఫోన్లు, మరియు 7 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.
వార్తలు
పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురు వ్యక్తుల అరెస్టు
Advertisement
Advertisement
Advertisement


