హైదరాబాద్: 28°C
వార్తలు

20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు!

Advertisement

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు 3 వారాలపాటు కొనసాగనున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. దీనిపై పార్లమెంటు వ్యవహారాల క్యాబినెట్ కమిటీ తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది. పశ్చిమబెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం అనంతరం జరిగే ఈ సమావేశాలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి.

Advertisement

Advertisement