శ్రీకాకుళం: కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతినెల 1వ తేదీనే అందజేస్తున్న ఎన్టీఆర్ భద్రత పింఛన్లతో నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని మాజీ ఎంపీటీసీ నేతింటి భారతి విశ్వేశ్వరరావు తెలిపారు. బుధవారం నరసన్నపేట పట్టణంలో భద్రతా పెన్షన్లను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ పింఛన్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వార్తలు
'నిరుపేదలకు అండగా ఎన్టీఆర్ భద్రత పింఛన్లు'
Advertisement
Advertisement
Advertisement


