హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి వీబీజీ రామ్‌జీ చట్టం అమలు

Advertisement

దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి వీబీజీ రామ్‌జీ చట్టం అమలు కానుంది. MGNREGA స్థానంలో వీబీజీ రామ్‌జీ చట్టం అమల్లోకి రానుంది. దీంతో అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఏడాదికి 100 రోజులకు బదులుగా 125 రోజుల వేతన ఉపాధికి చట్టబద్ధ హామీ లభిస్తుంది. కొత్త విధానం అమలు కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.95,692.31 కోట్ల మేర తాత్కాలిక నిధులు కేటాయించినట్లు కేంద్రం వెల్లడించింది.

Advertisement

Advertisement