SS: మడకశిర పట్టణంలోని సదాశివాపురంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్లు అందజేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఇంటి వద్దకే పింఛన్లు అందిస్తోందని పేర్కొన్నారు.
వార్తలు
మడకశిరలో పింఛన్ల పంపిణీ
Advertisement
Advertisement
Advertisement


