హైదరాబాద్: 28°C
వార్తలు

రానున్న ఐదు రోజులూ జిల్లాలో వర్షాలు

Advertisement

ATP: జిల్లాలో రానున్న ఐదు రోజులూ చిరు జల్లులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు వీస్తాయన్నారు. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 34.8 నుంచి 35.8 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 24.2 నుంచి 24.8 డిగ్రీలుగా నమోదవుతాయన్నారు.

Advertisement

Advertisement