భారత నూతన ఆర్మీ చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు చేపట్టారు. పదవీ విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేదీ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. వెస్టర్న్ ఫ్రంట్‌తో పాటు రెండు ఆపరేషనల్ కమాండ్లకు ధీరజ్ నేతృత్వం వహించారు. 1986 డిసెంబరులో సాయుధ కోర్‌లో చేరారు. జనరల్ ధీరజ్ సేథ్ 2028 ఆగస్టు 31 వరకు సైన్యాధిపతిగా ఉంటారు.
వార్తలు
బాధ్యతలు చేపట్టిన సైన్యాధిపతి ధీరజ్
Advertisement
Advertisement
Advertisement


