హైదరాబాద్: 28°C
వార్తలు

వివిధ విభాగాల్లో పార్ట్ టైం అధ్యాపకుల భర్తీకి దరఖాస్తులు

Advertisement

NLG: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో పార్ట్ టైం అధ్యాపకుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వ‌ర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ.కొప్పుల‌ అంజిరెడ్డి తెలిపారు. ఈ మేర‌కు నోటిఫికేషన్ విడుదల చేశారు. జూలై 15లోగా ఆయా విభాగాల్లో పీజీలో 55 శాతం మార్కులు ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను సంబంధిత కళాశాలలో యూనివర్సిటీ పనిదినాల్లో అందచేయాలని సూచించారు.

Advertisement

Advertisement