BDK: చుంచుపల్లి మండలం రుద్రంపూర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి జూలై 4న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ బండి శ్రీనివాస్ నిన్న తెలిపారు. పాలిసెట్ అర్హత సాధించిన వారు, పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని చెప్పారు. జూలై 1 నుంచి 3 వరకు సాయంత్రం 4 గంటలలోపు కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
వార్తలు
జూలై 4న పాలిటెక్నిక్ స్పాట్ కౌన్సెలింగ్
Advertisement
Advertisement
Advertisement


