హైదరాబాద్: 28°C
వార్తలు

అతిథి అధ్యాపకుల దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

NZB: ఆర్మూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.చంద్రిక నేడు ఒక ప్రకటనలో తెలిపారు. కామర్స్ (2), కంప్యూటర్ సైన్స్ (1), ఫిజికల్ డైరెక్టర్ (1) పోస్టుల కోసం మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. సంబంధిత పీజీలో 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని తెలిపారు.

Advertisement

Advertisement