KKD: ప్రొద్దుటూరు డిప్యూటీ డీఈవోగా ఎర్రగుంట్ల ఎంఈఓ శివప్రసాద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. కడప ఆర్జేడీ కార్యాలయం ఏడీ విజయకుమార్ నియామక పత్రాలు అందజేశారు. నేడు ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా, గతంలో ఈ బాధ్యతలు నిర్వహించిన మీనాక్షిని ప్రభుత్వం రెండు వారాల క్రితం సరెండర్ చేసిన విషయం తెలిసిందే.
వార్తలు
ప్రొద్దుటూరు డిప్యూటీ డీఈవోగా శివప్రసాద్
Advertisement
Advertisement
Advertisement


