హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ద్రాక్షారామలో కలెక్టర్ పర్యటన

Advertisement

కోనసీమ: జిల్లా కలెక్టర్ ఆర్.మహేశ్ కుమార్ బుధవారం రామచంద్రపురం మండలం ద్రాక్షారామలో పర్యటించనున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేసేందుకు కలెక్టర్ వస్తుండటంతో స్థానిక అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు పాల్గొంటారు.

Advertisement

Advertisement