NLR: డీఈఈ సెట్ పరీక్ష కార్యక్రమం -2026 బుధవారం నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ పాసైన తర్వాత టీచర్ ట్రైనింగ్ కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. హాల్ టికెట్లో ఫోటో లేని అభ్యర్థులు తాజా పాస్ ఈ సైజు ఫోటోతో ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసుకురావాలని సూచించారు.
వార్తలు
నేడు నగరంలో డీఈఈ సెట్ పరీక్ష కార్యక్రమం
Advertisement
Advertisement
Advertisement


